Saturday, November 23, 2024

ముందు మీ అమ్మ అక్కల న్యూడ్ ఫోటోలు పోస్ట్ చెయ్…ప్రియమణి ఘాటు రిప్లయ్

న్యూడ్ ఫోటోలు పెట్టండి మీరు న్యూడ్ గా నటించారు అంటూ ఓ నెటిజన్ వేసిన ప్రశ్న కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది హీరోయిన్ ప్రియమణి. మాములుగా హీరోయిన్లు సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో నెటిజన్స్ నుంచి రకరకాల కామెంట్స్ వస్తు ఉంటాయి. ఈ నేపద్యంలోనే తాజాగా ప్రియమణి పోస్ట్ చేసిన ఫోటోలకు ఓ నెటిజన్ న్యూడ్ ఫోటోలు పెట్టండి అంటూ కామెంట్ పెట్టాడు. దానికి సరైన సమాధానం ఇచ్చింది ప్రియమణి.

ముందు మీ అమ్మని, అక్కని అడిగి వారి న్యూడ్ ఫొటోస్ ని పోస్ట్ చేయ్.. ఆ తర్వాత నా న్యూడ్ ఫొటోస్ పంపిస్తాను అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. దీంతో వెంటనే ఆ నెటిజన్ సారీ మేడం అంటూ తప్పుని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ప్రియమణి రిప్లయ్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement