Tuesday, September 17, 2024

TG | కల్కీ మూవీకి సర్కారు సపోర్ట్.. రేట్లు పెంచుకునే చాన్స్

ప్ర‌భాస్ హీరోగా న‌టించిన మైథలాజిక‌ల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. మరో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీకి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణలో కల్కి సినిమా స్పెషల్ షోల టిక్కెట్ రేట్లను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఈ సినిమా టిక్కెట్ ధరలు భారీగా పెరగనున్నాయి.

పెరిగిన టికెట్ ధ‌ర‌లు..

బెనిఫిట్ షోల రేట్లు
సింగిల్ స్క్రీన్ థియేటర్లు – 377/-
మల్టీప్లెక్స్ – 495/-

రెగ్యులర్ షోల రేట్లు
సింగిల్ స్క్రీన్ థియేటర్ – 265/-
మల్టీప్లెక్స్ – 413/-

Advertisement

తాజా వార్తలు

Advertisement