Wednesday, July 3, 2024

Deviyani Sharma | దేవ‌యాని… ఆర‌బోత‌…

నార్త్ ఇండియన్ బ్యూటీస్ కి సౌత్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. సైతాన్, సేవ్ ది టైగెర్స్ వంటి వెబ్ సిరీస్ ల ద్వారా పాపులర్ అయిన నార్త్ ఇండియన్ బ్యూటీ దేవియాని శర్మ. ఈ అమ్మడు సైతాన్ లో చేసిన భయంకరమైన పెర్ఫార్మెన్స్ ని ఎవరు కూడా మర్చిపోరు. అలాగే సేవ్ ది టైగెర్స్ లో కార్పొరేట్ విమెన్ గా అదే స్థాయిలో ఆటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ లో నటించి మెప్పించింది.

మహి వి రాఘవ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ లతో దేవియాని శర్మకి టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. రొమాంటిక్ మూవీతో ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తరువాత సినిమాలలో పెద్దగా అవకాశాలు రాకపోయిన వెబ్ సిరీస్ లలో మాత్రం ఛాన్స్ లు అందుకుంది. అనగనగా అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అయితే దేవియాని శర్మకి బాగా పేరు తీసుకొచ్చింది మాత్రం సైతాన్ అని చెప్పాలి.

ఇదిలా ఉంటే ఈ హాట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన హాట్ అండ్ గ్లామరస్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ లో బ్లాక్ కలర్ సింగిల్ పీస్ బికినీలో అదిరిపోయే ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. దేవయాని శర్మ బికినీలో అదిరిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement