Tuesday, September 17, 2024

Double Smart | ఆకట్టుకుంటున్న “డబుల్ ఇస్మార్ట్” ట్రైలర్ !

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘‘డబుల్ ఇస్మార్ట్’’. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

YouTube video

ట్రైలర్ లో రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంది. సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ ల పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఇక మెలోడి బ్రహ్మ మణిశర్మ ట్రైలర్ లోని సన్నివేశాలను హైలైట్ చేయడంలో కీ రోల్ పోషించారు. ఈ ట్రైలర్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement