Friday, November 22, 2024

Shama : శామా సోగ‌సు చూడ‌త‌రామా…

బాలీవుడ్ సోయ‌గం శామా సికిందర్ ఎలాంటి డిజైనర్స్ ధ‌రించినా అందులో త‌నదైన మార్క్ త‌ప్ప‌నిస‌రి. యువ‌త‌ని హీటెక్కించే ఘాటు ఫోజుల‌కు ఏమాత్రం కొద‌వుండ‌దు. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో సెగ‌లు పుట్టించాల్సిందే. డిజైన‌ర్ దుస్తుల్లో షామా అందాల‌కి య‌వ‌త‌ ఫిదా అవ్వాల్సిందే.

తాజాగా అమ్మ‌డు సంప్ర‌దాయ చీరందంలో త‌ళుకులీనింది. ఎరుపు రంగు చీర పై మ్యాచింగ్ ర‌విక ధ‌రించి వీపు అంతా క‌ప్పేసింది. కానీ ఎద అందాల్ని మాత్రం ప‌క్కాగా ప్రొజెక్ట్ చేసింది. ఎర్ర పైట ప‌క్కకు జ‌రిపి మ‌రీ ఫోజులిచ్చింది అలంక‌ర‌ణ‌.. చెవులీలు మాత్రం సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement