Friday, November 22, 2024

Disha Patani : అద్దం ముందు అందం….

కేవలం ఫోటో షూట్స్ తోనే సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్న వారిలో బాలీవుడ్ అందాల భామ దిశా పటాని ఒకరు. కాల్విన్ క్లైన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా దిశా చేసిన ఇన్నర్ వేర్ క్యాంపెయిన్ ఆమెకు బికిని బేబీ అనే మార్క్ పడేలా చేశాయి. అప్పటి నుంచి దిశా ఫోటో షూట్ అనగానే ఆమె హా ట్ షో స్పెషల్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని ఫిక్స్ అయ్యారు నెటిజన్లు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఫోటో షూట్స్ తో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంది దిశా పటాని.

- Advertisement -

ఎవరు ఎంత చేసినా ఫోటో షూట్స్ చేయాలంటే అది దిశా తర్వాతే ఎవరైనా అనిపించేలా చేసుకుంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా అమ్మడు మరోసారి తన గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. అద్దం ముందు అందాల ప్రదర్శనతో దిశా అదరగొట్టేసింది. వైట్ కలర్ చంకీల టాప్ టు బాటమ్ మిడ్డీతో తొడల అందాలు కనిపించేలా రచ్చ రంబోలా చేస్తుంది దిశా పటాని. తనను తాను అద్దంలో చూసుకుంటూ తన అందాలతో ఆడియన్స్ కు నిద్ర పట్టకుండా చేస్తుంది అమ్మడు. దిశా పటాని ఫోటో షూట్స్ కి సెపరేట్ ఫ్యాన్ క్రేజ్ ఉంది. అందుకే అమ్మడి ఇలా ఫోటో షూట్ షేర్ చేస్తే చాలు అలా వైరల్ గా మారుతుంది. లేటెస్ట్ గా ఒక సాంగ్ షూట్ లో పాల్గొన్న దిశా పటాని అద్దం ముందు తన ఫోజులతో పిచ్చెక్కించేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement