Friday, September 6, 2024

Raayan | ధనుష్ ‘రాయ‌న్’ ట్రైలర్ రిలీజ్..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ ‘రాయన్’. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి విడుదల చేయనుంది. కాగా, ఈ మూవీ జూలై 26న రిలీజ్ కానుండ‌గా.. తాజాగా మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేక‌ర్స్.

YouTube video

ఈ మూవీలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్‌ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, విష్ణువిశాల్‌, కాళిదాస్ జయరామన్‌, సందీప్ కిషన్‌, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement