Thursday, November 21, 2024

Depika : వోగ్ పై దీపికా పడుకొణే సెగ‌లు

బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే క్యాలెండ‌ర్ గాళ్ల్ గా పాపుల‌ర్ అయిన తెరంగేట్రం చేసిన హీరోయిన్ కా బ‌ట్టి మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల కోసం ఏ రేంజ్ లో సెన్షేష‌న్ క్రియేట్ చేస్తుందో గెస్ చేయోచ్చు. ఇప్ప‌టికే ప‌లు క‌వ‌ర్ పేజీల‌పై అందాలు ఆర‌బోసిన అమ్మ‌డు మ‌రోసారి ప్ర‌ఖ్యాత వోగ్ ఇండియా మ్యాగ‌జైన్ పై త‌ళుక్కున మెరిసింది.

బ్లాక్ క‌ల‌ర్ డిజైన్డ్ దుస్తుల్లో అమ్మ‌డు సెగలు పుట్టిస్తూ కెమెరాకి ఫోజులిచ్చింది. షోల్డ‌ర్ లెస్ గౌను అమ్మ‌డిని హైట్ అంతే గొప్ప‌గా ప్రోజెక్ట్ చేస్తుంది. ఒక చేతిని హిప్ పై మ‌రో చేతిని మోకాలిపై బ్యాలెన్స్ చేస్తూ బాడీని కాస్త బెండ్ చేస్తూ ఇచ్చిన భంగిమ ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఈ షూట్ కోసం దీపిక ఎంపిక చేసుక‌న్న యాక్స‌రీస్..జ్యువ‌లెరీ మ‌రింత అందాన్ని జోడించాయి. దీపిక పెదాల‌పై ఎర్ర‌టి లిప్ స్టిక్ ..మ్యాకప్ ప్ర‌తీది అమ్మ‌డిని మ‌రింత అందంగా మ‌లిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement