బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ శుభవార్త అందించారు. దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌లు తమకు ఆడబిడ్డ పుట్టిందని ఓ ప్రకటనలో ప్రకటించారు. “వెల్కమ్ బేబీ గర్ల్… 8-09-2024… దీపికా అండ్ రణవీర్” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో దీపిక – రణ్‌వీర్ సింగ్ జంటకు అభిమానులు విషెస్ చెబుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement