Saturday, December 14, 2024

Daaku Maharaaj | ‘ది రేజ్‌ ఆఫ్ డాకు’.. ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ !

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ నుంచి టైటిల్ సాంగ్ శనివారం రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్‌‌గా నటిస్తున్న ఈ మూవీ జనవరి 12న సంక్రాంతికి కానుగా థియేటర్లలోకి రాబోతోంది.

ఈరోజు మూవీలోని ‘ది రేజ్‌ ఆఫ్ డాకు’ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ పాటకి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా… తమన్ మాస్ బీట్స్‌తో అదరగొట్టేశాడు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement