టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ చాలా ఏళ్లుగా అతియా శెట్టితో సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. రాహుల్, అతియా రేపు (సోమవారం) ప్రైవేట్ వెడ్డింగ్ ప్లేస్ లో వివాహం చేసుకోనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. పూణేలోని లోనావాలాలో ఖరీదైన ప్రాంతంలో వీరి వివాహం జరగనుంది. దీనికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది..
క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియాశెట్టి మ్యారేజీ ఫిక్స్?.. రేపే పెళ్లి వేడుకలు!
Advertisement
తాజా వార్తలు
Advertisement