ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కొంతకాలంగా ఆర్ నారాయణమూర్తి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడని చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం స్వల్పంగా దెబ్బతినడంతో బుధవారం ఉదయం హైదరాబాద్లో నిమ్స్ ఆస్పత్రిలో ఆయనని జాయిన్ చేసినట్టు సన్నిహితులు వెల్లడించారు. ఆ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమచారం. . ప్రస్తుతం ఆయనకు నిమ్స్ డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నది.
Advertisement
తాజా వార్తలు
Advertisement