Saturday, September 7, 2024

Navi Kapoor: దివి నుంచి భువికి వచ్చిన అతిలోక సుంద‌రి ..

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ జాన్వీ కపూర్. ఈ బ్యూటీ ధడక్ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఒక వైపు బాలీవుడ్ లో చేస్తూనే టాలీవుడ్ లో అడుగుపెట్టింది..జూనియ‌ర్ ఎన్టీఆర్ తో దేవ‌ర‌లో న‌టిస్తున్న‌ది.. ఊహించని విధంగా తెలుగులో మొదటి చిత్రమే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసే అవకాశాన్ని జాన్వీ కపూర్ సొంతం చేసుకుంది.

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తోన్న దేవర మూవీలో జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్. ఈ చిత్రం రెండు భాగాలుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ..ఇక సోష‌ల్ మీడియాలో క‌ల‌ర్ ఫుల్ అందాల‌ను ప‌రిచే ఈ సుంద‌రి తాజాగా లాంగ్ డిజైనర్ ఫ్రాక్ తో థిస్ అందాలు చూపిస్తూ హాట్ హాట్ ఫోజులతో కవ్విస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో జాన్వీ కపూర్ అతిలోక సుందరిలా, దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉందనే మాట వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement