Wednesday, November 27, 2024

Yash | టాక్సిక్ చిత్రంపై కేసు నమోదు !

యశ్ నటిస్తున్న ‘టాక్సిక్‌’ మూవీ చిక్కుల్లో పడింది. ఈ మూవీ నిర్మాతలపై కర్నాటక అటవీ శాఖ కేసు నమోదు చేసింది.బెంగళూరులోని పీణ్య వద్ద సినిమా షూటింగ్ కోసం అనుమతి లేకుండా భారీగా చెట్లు నరికివేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కేసు నమోదు అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement