శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా వివి వినాయక్ దర్శక త్వంలో పెన్ స్టూడియోస్‌లో రూపొందిస్తున్న చిత్రం ‘ఛత్ర పతి’తో బాలీవుడ్‌లో పరిచయం అవుతున్నాడు. తెలుగులో వచ్చిన ఛత్రపతి సినిమాకి రీమేక్‌గా అదే టైటిల్‌తో ఈ చిత్రా న్ని తెరకెక్కించారు. ఈ నెల 12న విడుదలౌతున్న నేపథ్యం లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళి గారు, ప్రభాస్ ఛత్రపతిని అద్భుతంగా చేశారు. వారు చేసిన దానిని పాడు చేయకుండా సీన్స్ షాట్స్ ఏమీ మార్చకుండా చాలా జాగ్రత్తగా చేశాం. ఏదైనా చిన్న మార్పు వున్నా ప్రసాద్ గారితో మాట్లాడి చాలా జాగ్రత్తగా చేశాం. సాయి శ్రీనివాస్ సినిమాన్నీ నార్త్‌లో బాగా ఆడాయి. ఆ నమ్మ కంతో పెన్ స్టూడియో గడా గారు ఈ సినిమా చేశారు. బెల్లం కొండ సురేష్ గారు మాకు బ్యాక్ బోన్. సాయి అద్భుతంగా చేశాడు. తనని పరిచయం చేసింది నేనే. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. సాయినే ఇంత పరిణితితో ఇంత బాగా చేస్తున్నా డనిపించింది. సాయి చాలా పెద్ద హరోగా హందీలో నిలబడ తాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే ఆశతో వున్నా ను. ” అన్నారు
. బెల్లం కొండ సురేష్ మాట్లాడుతూ.. అరవై కోట్ల తో పెన్ పెన్ స్టూడియోస్ లాంటి నిర్మాణ సంస్థ మా అబ్బాయితో సిని మా చేయడం తండ్రి నేను ఎంతో గర్వపడే విషయం. మాస్ పల్స్ తెల్సిన వినాయక్ గారు #హందీలో కూడా మా అబ్బాయి ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఇది తెలుగు లో కూడా డబ్ చేయొచ్చు. కానీ #హందీలో తీసిన సినిమాని #హం దీలో చూపిద్దామని వినాయక్ గారు అన్నారు. ” అన్నారు.