సినిమా ఆర్ ఎక్స్ 100 ‘కార్తికేయ’ బెదురులంక 2012 మూవీ ట్రైలర్ రిలీజ్… By Gopi Krishna August 16, 2023 యదార్థ సంఘటనల ఆధారంగా ఆర్‌ఎక్స్100 హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ బెదురులంక 2012. ఈ మూవీకి క్లాక్స్ దర్శకుడు. సరిగ్గా పదకొండేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన యుగాంతం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. బెదురలంక అనే ఊర్లో చోటు చేసుకున్న వింత పరిణామాలను తెరపై చూపించబోతున్నట్లు ఇప్పటికే టీజర్‌తో దర్శకుడు క్లాక్స్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఆగస్టు 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైపే ఉంది.ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. యుగాంతం చుట్టు జరిగిన పరిణామాలను క్లాక్స్ సర్కాస్టిక్‌గా, హ్యూమరస్‌గా చూపించబోతున్నట్లు ట్రైలర్‌తో స్పష్టమయింది. ట్రైలర్ మొత్తం ఫన్నీగానే సాగింది. కార్తికేయ, నేహాశర్మ కెమెస్ట్రీ బాగుంది.. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉంది. లౌక్య ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై రవింద్ర బెనర్జీ ఈ సినిమాను నిర్మించాడు. ఈ ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేశాడు. TagsBedurulanka 2012TRAILER FacebookTwitterWhatsAppCopy URLTelegram Previous articleఆరోగ్య ప్రదాత.. శ్రీ ధన్వంతరి శ్లోకం (ఆడియోతో..)Next articleYouTube | తప్పుడు వైద్య సలహాల వీడియోలకు యూట్యూబ్ కత్తెర.. మరిన్ని వార్తలు OTT | ప్రసార భారత ఓటీటీ వేవ్స్ ప్రారంభం Pavan Ch - November 21, 2024 Thandel | ప్యూర్ మెలోడీగా ‘బుజ్జి తల్లి’ సాంగ్ Pavan Ch - November 21, 2024 Pushpa-2 | స్పెషల్ సాంగ్‌కు టైమ్ ఫిక్స్ ! Pavan Ch - November 21, 2024 Divorce | విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు Pavan Ch - November 19, 2024 RAPO22 | రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్ ! Pavan Ch - November 19, 2024 Bachhala Malli రిలీజ్ డేట్ ఫిక్స్ ! Pavan Ch - November 19, 2024 Advertisement తాజా వార్తలు TG | మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారం : సీఎం రేవంత్ TG | లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బండ్లగూడ ఎస్ఐ, కానిస్టేబుల్ TG | రాష్ట్రానికి మత్స్య అవార్డు.. అభినందించిన సీఎం రేవంత్ TG | ఫిక్కి అవార్డును సొంతం చేసుకున్న చర్లపల్లి పారిశ్రామిక పార్క్ AP | పోలవరం కాలువ వద్ద ఇద్దరు యువకులు గల్లంతు.. kavitha | బీసీలకు రిజర్వేషన్లు పెంచి కాంగ్రెస్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల... ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 23.11.24 AP | ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ… పార్లమెంట్ సమావేశాలపై దిశానిర్దేశం ! China Masters | సెమీస్‌కు సాత్విక్-చిరాగ్ జోడి… Advertisement