Friday, October 18, 2024

Kriti Shetty: బ్లూ డ్ర‌స్ లో బేబ‌మ్మ జిగేల్…

బేబ‌మ్మ‌గా టాలీవుడ్ లో కాలుపెట్టిన కృతి శెట్టి ఆ త‌ర్వాత గుర్తుంచుకునే మూవీలు మాత్రం రిలీజ్ కాలేదు.. అయిన‌ప్ప‌టికీ ఆఫ‌ర్ల‌కు మాత్రం కొదువ లేదు.. తాజాగా ‘అజాయంతే రందం మోషణం’, ‘జీనీ’, ‘కార్తీ26’, ‘శర్వా35’లో నటిస్తుంది… ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. కృతి శెట్టి వరుస ఆఫర్స్ రాబట్టడానికి రూటు మార్చుకుంది. నెట్టింట వరుసగా గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అందాల విందు చేస్తోంది.

ఇటీవల ఈ ముద్దుగుమ్మ మరింత బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది.ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా కృతిశెట్టి ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. తన అందమైన ఫొటో స్టిల్స్ తో కట్టిపడేస్తోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతూ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.తాజాగా బ్లూ డ్రెస్ లోకనిపించి మెప్పించింది.. బ్యూటీఫుల్ చుడీదార్ లో కృతి శెట్టి మరింత అందంగా కనిపించింది. తన చబ్బీ లుక్స్ తో కట్టిపడేస్తోంది. అదిరిపోయే స్టిల్స్ తో అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement