నుదుటిన పాపిడి బొట్టు.. మెడలో పచ్చల హారం.. జడలో మల్లెల చెండు.. సన్నజాజి నడుముకు అందమైన వడ్డానం.. పసుపు రంగు కోకా రవికెలో.. ఈ అందమైన అమ్మాయి వేషధారణ చూస్తుంటే మతి చెడకుండా ఉంటుందా? చూడగానే బుట్టబొమ్మ అని పొగిడేయకుండా ఉండగలరా? పసుపు రంగు చీరలో పూజా హెగ్డే అందం యువతరం గుండెల్లో గుబులు పెంచుతోంది. ఇక కొన్ని ఫోటోల్లో బ్యాక్ లెస్ ఫోజులతో మరింతగా అగ్గి రాజేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement