Friday, January 10, 2025

OTT లోకి వ‌చ్చేస్తున్న “బచ్చల మల్లి”

అల్లరి నరేష్ హీరోగా.. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా మంగదేవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “బచ్చల మల్లి”. గత డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా ఓటీటీ స్ట్రిమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ & ఈటీవీ విన్ మూడు కంపెనీలు సొంతం చేసుకోగా.. తాజాగా, ఈటీవీ విన్ రిలీజ్ డేట్ ను ప్ర‌క‌టించింది.

రేపటి (జనవరి 10) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement