Wednesday, September 18, 2024

Avneet Kaur | లైఫ్ బాయ్ సుంద‌రి సెగ‌లు..

‘బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి?’ అంటూ లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ యాడ్ లో కనిపించిన చిన్నారి గుర్తుందా? అప్పుడు తన క్యూట్ క్యూట్ మాటలతో అలరించిన చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది అవనీత్ కౌర్.

పలు సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ మెప్పిస్తోంది. వివిధ షోల్లో పార్టిసిపేట్ చేసి ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. తన డ్యాన్స్ పెర్ఫార్మెన్సులతో అదరగొడుతోంది. అయితే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది అవనీత్ కౌర్. గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లను ఫిదా చేస్తుంటోంది. వేరే లెవల్ లో స్కిన్ షో చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటోంది.

ఎప్పటికప్పుడు వెకేషన్స్ కు వెళ్తూ అక్కడి పిక్స్ షేర్ చేస్తుంటోంది. పొట్టి పొట్టి బట్టల్లో ఫోటోలు దిగుతూ సెగలు రేపుతుంటోంది. తన గ్లామర్ షోకు హాద్దులే లేవన్నట్లు పోజులు ఇస్తుంటోంది. తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది బ్యూటీ అవనీత్ కౌర్. స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన పిక్స్ అండ్ వీడియోస్ ను షేర్ చేసింది. బ్లూ అండ్ వైట్ స్విమ్ డ్రెస్ వేసుకున్న బ్యూటీ.. ఓ రేంజ్ లో స్కిన్ షో చేస్తోంది.

హాయిగా సేదతీరుతూ వయ్యారాలు ఒలకబోస్తోంది. స్విమ్మింగ్ చేస్తూ హోయలు ఒలకిస్తోంది. థైస్ షోతో క్లీన్ బౌల్డ్ చేస్తోంది. తన ఎద అందాలతో కవ్విస్తోంది. స్టన్నింగ్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది అమ్మడు. అవనీత్ కౌర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement