Friday, November 22, 2024

Airiyana: అరియానా మేక‌ప్ లెస్ తో అదుర్స్ ..

అరియనా గ్లోరీ మేకప్ లెస్ లుక్ లో షాక్ ఇచ్చింది. ఆమె సహజ అందాలు అభిమానులకు పరిచయం చేసింది. టైట్ డ్రెస్ ధరించి బీచ్ లో తెగ ఎంజాయ్ చేసింది బుల్లితెర బ్యూటీ.. అరియనా గ్లోరీ సోషల్ మీడియా జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ వేదికగా అమ్మడు పిచ్చ పాప్యులర్ అయ్యింది.

అరియనా బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసింది. సన్నగా ఉంటే మరీ బక్కగా ఉన్నావని అంటారు. కొంచెం లావైతే షేప్ అవుట్ అవుతున్నా అంటారు. అసలు నేను ఎలా ఉంటే మీకేంటి. నా ఒళ్ళు నా ఇష్టం. పనీ పాట లేని వాళ్ళు నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నారు అంటూ ఒరిజిన‌ల్ ఫోటో ను పోస్ట్ చేసింది..ఈ ఫోటో అదుర్స్ అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement