Tuesday, November 19, 2024

Divorce | విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకున్నారు. తన భార్య సైరా భానుకు విడాకులు ఇస్తున్నట్లు ఏఆర్ రెహమాన్ ప్రకటన చేశారు.

రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సైరా బాను తెలిపింది. ‘చాలా బాధతో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ క్లిష్ట సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు’ అంటూ సైరా బాను పెట్టిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement