Wednesday, November 20, 2024

అనుష్క పెళ్లి ఫిక్స్ ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అరుంధతి, బాహుబలి, భాగమతి, నిశ్శబ్దం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే ఎప్పటినుంచో అనుష్క పెళ్లి గురించి రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా మరోసారి తెరపైకి అనుష్క పెళ్లి విషయం తెరపైకి వచ్చింది.

కొంతకాలం నుంచి మంచి సంబంధం కోసం అనుష్క ఫ్యామిలీ వెతుకుతున్నారట. ఇప్పుడు ఆ అబ్బాయి దొరికాడట. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త కొడుకుని తెలుస్తోంది. అతనితోనే అనుష్క పెళ్లి చేయాలని ఫ్యామిలీ కూడా నిర్ణయించారట. అయితే ఇందులో నిజం ఎంత వరకు ఉంది అనేది మాత్రం తెలియట్లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement