Thursday, December 19, 2024

Ghaati రిలీజ్ ఫిక్స్ !

క్రిష్ దర్శకత్వంలో అనుష్క శెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘ఘటి’. యూవీ క్రియేషన్స్‌పై ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీ ఇది.

కాగా, ‘ఘాటి’ రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేస్తూ.. మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ పాన్ ఇండియా మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సన్నాహాలు చేస్తున్నారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement