Thursday, November 21, 2024

ఆ అలవాటుకి బానిసనయ్యాను: అనుపమ..

మళయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హవా నడుస్తోంది…ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది…అయితే అనపమ తాను ఓ అలవాటుకు బానిసనయ్యాని ప్రకటించింది. దీంతో అందరూ అనుపమ దేనికి బానిసగా మారిపోయిందని తెగ హైరాన పడిపోయారు…దీనికి తోడు ఇటీవలే అనుపమ తన ప్రేమ వ్యవహారంపై ఫెయిల్ అయ్యాయని ప్రకటించిన విషయం తెలిసిందే.. దీంతో ఇప్పుడు ఓ అల‌వాటుకి బానిస‌గా మారానుంటూ చెప్ప‌డం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా వైర‌ల్ అవుతోంది. ఇంతకీ సొగ‌స‌రి దేనికి బానిసైంద‌నే క‌దా.. అస‌లు విష‌యంలోకి వెళితే, గిబ్బ‌రిష్ గేమ్‌ను తాను బానిస‌గా మారాన‌ని అనుప‌మ త‌న సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. ఈ గేమ్ విష‌యానికి వ‌స్తే ఇందులో కొన్ని విచిత్ర‌మైన ప‌దాలు క‌నిపిస్తాయి. మ‌నం ప‌లికే తీరును బ‌ట్టి వాటిని మ‌నం క‌నిపెట్టేయ‌వ‌చ్చు. మ‌రి అల‌వాటు నుంచి అనుప‌మ ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.

ఇది కూడా చదవండి: పుట్టింటి మీద అలిగితే పార్టీలు పెట్టరు: షర్మిల

Advertisement

తాజా వార్తలు

Advertisement