Thursday, September 12, 2024

Anu Emmanuel | చీర‌లో చంపేస్తున్న రాక్ష‌సి…

బ్యూటీఫుల్ శారీలుక్ లో తాజాగా అను అమ్మాన్యుయేల్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మజ్ను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ. ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, గీత గోవిందం సినిమాలో అతిధి పాత్రలో, శైలజా రెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్, మహా సముద్రం, ఊర్వశివో రాక్షశివో వంటి పలు సినిమాల్లో నటించింది.

అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ భావించిన ఈ అమ్మడు సినిమాలన్ని వరుస ఫ్లాపులతో ఢీలా పడిపోయింది. ఇక్కడ అవకాశాలు రాకపోయిన తమిళంలో మాత్రం సూపర్ క్రేజీ సంపాదించుంకుంది. ఇక ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్‌లతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా ఎల్లోకలర్ శారీ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ Sunshine on a rainy day in @raw_mango ☀️🖤 అంటూ కాప్షన్ ఇచ్చింది ఈ భామ.

Advertisement

తాజా వార్తలు

Advertisement