Saturday, November 23, 2024

క్యాస్టింగ్ కౌచ్ కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన అకింతా

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మరో నటీ నొరువిప్పింది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ ప్రేయసి దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను మీడియాతో పేర్కొంది. ఒక స్టార్‌ హీరో తనను గదిలోకి పిలిచి కంప్రమైజ్ అవుతావా అని అడిగాడని తెలిపింది. ఆయన ప్రశ్నకు నేను తెలివిగా సమాధానం ఇచ్చాను. మీ నిర్మాతకు ఎలాంటి కంప్రమైజ్‌ కావాలట? నేనేమైనా పార్టీలకు, డిన్నర్లకు రావాలా అని ప్రశ్నించాను. దీంతో ఆ హీరో ఏమి మాట్లాడలేదు. అతనికి ఒక షేక్‌హ్యాండ్‌ ఇచ్చి బయటకు వచ్చాను. ఆ సినిమా చాన్స్‌ ఇక నాకు రాదని అప్పుడే అర్థమైందని అని అకింతా లోఖండే చెప్పుకొచ్చింది. అయితే ఆ స్టార్‌ హీరో పేరుకాని, నిర్మాత పేరును కానీ అకింతా వెల్లడించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement