Saturday, June 29, 2024

OTT లోకి వచ్చేస్తున్న అనన్య నాగళ్ల హారర్ మూవీ..

శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ తంత్ర… ఈ సినిమాలో అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించగా.. సలోని, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషించారు. మార్చి 15న విడుదలైన ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకోగా.. తంత్ర సినిమాను ఏప్రిల్ 5న ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement