Saturday, November 23, 2024

అమీషా ప‌టేల్ బ‌ర్త్ డే.. హాట్ ట్రీట్

అమీషా ప‌టేల్ అవ్వ‌డానికి బాలీవుడ్ న‌టి అయినా తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌మే..కాగా నేడు ఈ బ్యూటీ పుట్టిన‌రోజు. నేటితో 47వ వసంతంలోకి అడుగుపెట్టింది. అమీషా పటేల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకి నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. బద్రి తర్వాత స్టార్ హీరో మహేష్ బాబుకి జోడిగా నానిలో నటించింది. అదికూడా ఆమెకి నిరాశనే మిగిల్చింది.గ్యాప్ తీసుకుని బాలయ్యతో నటించిన పరమవీర చక్ర మూవీ డిజాస్టర్ గా నిలిచింది. మధ్యలో హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. కానీ ఏ చిత్రాలు ఆమెకి విజయాన్ని తెచ్చిపెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ బాంబులా గుర్తింపు సొంతం చేసుకుంది. తన పరువాలని తరచుగా ఆరబోస్తూ కుర్రాళ్ళకి విజువల్ ట్రీట్ ఇస్తోంది. ముఖ్యంగా క్లీవేజ్ షో చేయాలంటే అమీషా పటేల్ తర్వాతే ఎవరైనా అనేంతలా ఈ ముదురు బ్యూటీ రెచ్చిపోతోంది. బికినీలు, షార్ట్ డ్రెస్సులు, టీజింగ్ సెల్ఫీలతో అమీషా సృష్టించే గ్లామర్ విధ్వసం అంతా ఇంతా కాదు. కెరీర్ ఆరంభంలో చిత్రాల్లో పద్దతిగా కనిపించిన అమీషా ఆ తర్వాత ఊహించని విధంగా ఉక్కపోత పెంచేస్తోంది. బ‌ర్త్ డే స్పెష‌ల్ గా మ‌రింత హాట్ ఫొటోల‌ని పోస్ట్ చేసింది.47 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్ళు వెర్రెత్తిపోయే బికినీ ఫొటోస్ లో తన అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తోంది. కళ్ళు చెదిరే విధంగా గ్లామర్ స్టిల్స్ ఇస్తోంది. ఐదు పదుల వయసు సమీపిస్తున్నా అమీషా ఇంకా వివాహం చేసుకోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement