Saturday, November 23, 2024

So cute: అల్లు అర్హా – అయాన్ రాఖీ ఫెస్ట్..

అల్లు అర్జున్- స్నేహ ముద్దుల పిల్లలు అర్హా, అయాన్ లు ఎప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటారు. బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలకు టైం కేటాయిస్తాడు. వాళ్ళను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. ముఖ్యంగా అర్హాతో చేసే సరాదగా సంభాషిస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ కూతురు కూడా ప్రత్యేక ఫ్యాన్ పాలోయింగ్ ఉండేలా చేసుకున్నాడు. ఇక రాఖీ పౌర్ణమి సందర్భంగా అర్హా, అయాన్ కు రాఖీ కడుతున్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: తాలిబన్ల చెర నుంచి స్వదేశానికి చేరిన భారతీయులు

Advertisement

తాజా వార్తలు

Advertisement