నటి జ్యోతి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ తో మరింత ఫేమస్ అయింది. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది జ్యోతి. ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తన వెనకాల చాలా మంది పడేవారని… రకరకాల ప్రయత్నాలు కూడా చేసేవారిని తెలిపింది. షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కి ఎవరితో మాట్లాడరని ఆయన పనిలో ఆయన ఉంటారని అంటారు.
కానీ నాతో చాలా సరదాగా ఉంటారని అన్నారు. అంతే కాకుండా నాపై కవిత్వం కూడా రాసారని అన్నారు. ఇక జ్యోతి గుడుంబా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించిన సంగతి తెలిసిందే.