బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన నటి హేమ జైలు నుంచి బయటకు వచ్చింది. బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో… ఈరోజు ఆమె జైలు నుంచి విడుదలైంది. కాగా, బెయిల్ పిటిషన్పై హేమ తరపున న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదనలు వినిపించారు. తన క్లయింట్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని కోర్టుకు తెలిపాడు.
- Advertisement -