Monday, November 25, 2024

నెలకు లక్ష సంపాదిస్తున్నా…మీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయండి!! షారుక్ భార్యకు నెటిజన్ కామెంట్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. వరల్డ్ వైడ్ గా షారుక్ ఖాన్ కు ఫ్యాన్స్ ఉన్నారు. షారుక్ ఇన్కమ్ కూడా కోట్లలో ఉంటుంది. అయితే అలాంటి షారుక్ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు ఓ నెటీజన్. మే 25న షారుక్ ఖాన్ కూతురు సుహాన ఖాన్ పుట్టినరోజు.

కూతురు పుట్టినరోజు సందర్భంగా షారుఖ్ భార్య గౌరీ ఖాన్ కూతురి ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. అంతే కాకుండా నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే నెటిజన్ అలానే విషెస్ చెబుతూ… మేడమ్‌ నేను నెలకు లక్ష రూపాయలకు పైనే సంపాదిస్తాను. నాకు సుహానాను ఇచ్చి పెళ్లి చేయండి అంటూ చేతులెత్తి వేడుకుంటున్న ఎమోజీని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ నెటిజన్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement