Sunday, September 8, 2024

హాట్ గా స్టార్ హీరో భార్య

బికినీలో మెరిసింది స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్.  కానీ ఆమె ఇప్ప‌టివ‌ర‌కు సిల్వ‌ర్ స్క్రీన్ పై క‌నిపించ‌లేదు. కానీ ఇన్ స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీకున్న ఫాలోవ‌ర్లు మాత్రం 2 మిలియ‌న్ల‌కు పైనే. సోష‌ల్‌మీడియాలో మీరారాజ్‌పుత్ పెట్టే పోస్టుల‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంటుంది.వ‌న్నె త‌ర‌గ‌ని అందంతో కుర్రకారు మ‌న‌సు దోచేసే మీరా రాజ్‌పుత్ తాజాగా స్విమ్మింగ్ ఫూల్ ద‌గ్గ‌ర స్విమ్ షూట్‌లో స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘బికినీ శరీరాలు అవ‌కాడోస్ లాంటివి. ఇవి రెడీ కావ‌డానికి మీరు ఎప్పటికీ వేచి ఉండాలి..’అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement