ఆర్టిస్టు సురేఖా వాణి భర్త అనారోగ్యం వల్ల 2019లో తుదిశ్వాస విడిచారు. దీంతో సురేఖావాణి తన కూతురు సుప్రీతతో కలిసి ఒంటరి జీవితానికి కొనసాగిస్తున్నారు. కాగా సింగర్ సునీత వివాహం చేసుకోవాలన్న నిర్ణయాన్ని చాలా మంది స్వాగతించారు. ఈ నేపథ్యంలో సుప్రీత కూడా తన తల్లి సురేఖావాణిని మళ్లీ పెండ్లి చేసుకోవాలని సూచించినట్టు టాలీవుడ్ లో జోరుగా వర్తలు వస్తున్నాయి.సినీ పరిశ్రమలో అందం, అభినయంలో హీరోయిన్లకు మంచి పోటీనిచ్చే సురేఖావాణి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి..ఒంటరి జీవితానికి స్వస్తి పలుకుతుందా.. లేదా అనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement