పునాది రాళ్లు చిత్రం రిలీజ్ అయి 43ఏళ్లు పూర్తి చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరిగ్గా 43ఏళ్ల క్రితం పునాది రాళ్లు చిత్రంతో తెరంగ్రేటం చేశారు. ఆ తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగి మెగాస్టార్‌గా వెలిగారు. తెలుగు ప్రేక్షకుల అభిమాన కథనాయకుడిగా నిలిచారు. చిరంజీవి నటించిన తొలి సినిమా పునాది రాళ్లు
. ఆ సినిమాలోని తొలి సన్నివేశాన్ని 1978, ఫిబ్రవరి 11న చిత్రీకరించారు. తూర్పు గోదావరి జిల్లాలోని దోసకాయల పల్లిలో పునాది రాళ్లు
కోసం చిరంజీవిపై తొలి సన్నివేశాన్ని 1978, ఫిబ్రవరి 11న చిత్రీకరించారు. చిరంజీవి నటించిన తొలి సినిమా పునాది రాళ్లు
అయినప్పటికీ మొదట విడుదలైన సినిమా మాత్రం ప్రాణం ఖరీదు
. ఆ తర్వాత ఆయన సుప్రీమ్ హీరోగా, మెగాస్టార్‌గా ఎదగడం అనేది ఓ చరిత్రగా మారింది.
మెగాస్టార్ ఫస్ట్ మూవీకి 43ఏళ్లు
Advertisement
తాజా వార్తలు
Advertisement