Friday, September 20, 2024

పిచ్చేక్కించే బాడీ నీదంటోన్న ‘దిశాపటాని’

బికినీలో మెరిసింది బాలీవుడ్ బ్యూటీ కృష్ణాష్రాఫ్.  ఇటీవ‌ల బ్లాక్ బికినీలో దిగిన కొన్ని ఫోటోలోను ఆమె తాజాగా త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసింది.  హాట్ హాట్ ఫోజులో క‌నిపిస్తున్న కృష్ణాష్రాఫ్ ఇంటర్నెట్ ప్రేమికుల్ని థ్రిల్ చేస్తోంది.  త‌న ఫిట్‌నెస్ లుక్‌ల‌తో ఎప్పుడూ అట్రాక్ చేసే కృష్ణ‌.. ఇప్పుడు మ‌రో బాలీవుడ్ బ్యూటీ దిశాప‌టానికి ఛాలెంజింగ్‌గా ఓ ఫోటోను పోస్టు చేసింది. ఆ ఫోటోలో సూప‌ర్ హాట్‌గా ద‌ర్శ‌న‌మిస్తున్న కృష్ణ‌పై కామెంట్ల వ‌ర్షం కురుస్తున్న‌ది.  కృష్ణ ష్రాఫ్ పోస్టు చేసిన ఆ ఫోటోకు దిశాప‌టానికి కూడా కామెంట్ చేసింది.  పిచ్చెక్కించే బాడీ నీదంటూ దిశా త‌న కామెంట్‌ను పోస్టు చేసింది.  భావ‌నా పాండే, ఎల్లి అవ్ర‌మ్ లాంటి వాళ్లు కూడా కృష్ణా ష్రాఫ్ ఫోటోల‌కు లైక్‌లు కొట్టేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement