Monday, September 16, 2024

మత్తు కళ్లతో చంపేస్తోంది

బాలీవుడ్ హీరోయిన్  సౌందర్య శర్మఢిల్లీలో ఫేమస్ డాక్టర్ కుమార్తె ఈ భామ.  సినిమాలు అంటే పిచ్చి. నటిగా సంచలనాలు సృష్టించాలని కలలు గంటోంది. అందుకే ఇలా నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో ఈ అమ్మడు యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. మరోవైపు దర్శక నిర్మాతలకు కూడా  గాలం వేస్తోంది. తాజాగా సౌందర్య శర్మ ఎల్లో టూపీస్ హాట్ టాపిక్ గా మారింది. స్విమ్మింగ్  పూల్ సైడ్ ఈ అమ్మడి ట్రీట్ బోయ్స్ ని వేడెక్కిస్తోంది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన ఈ అమ్మడి కిల్లర్ లుక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. రాంచీ డౌరీస్ అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ గాల్ గాడోట్ నటించిన వండర్ ఉమెన్ 1984 చిత్రంలో తళుక్కుమని మెరిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement