నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి

నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి

ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండలంలోని గుండ్ల గుంటపల్లి గ్రామాన్ని స్థానిక సర్పంచ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జర్పులావత్ రమేష్ నాయక్ ఆకస్మికంగా అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలో నాణ్యత గల పౌష్టికాహారలను బాలబాలికలకు అదేవిధంగా చూడాలని అంగన్వాడి టీచర్ రజినీకి తెలిపారు. పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు అందించే గుడ్లు చిన్నవిగా ఉన్నాయని వాటిని ఉన్నత అధికారులు పరిశీలించి కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి వెంట ఉప సర్పంచ్ కొండల్ తదితరులు ఉన్నారు.

Leave a Reply