తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

కాకినాడ అక్టోబర్ 29 ఆంధ్రప్రభ : తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు తన పర్యటన షూరు చూశారు. తూర్పుగోదావరి జిల్లా ఓడరేవుకు చంద్రబాబు చేరుకున్నారు. నేరుగా బాధితులను పరామర్శించారు. భీకర తుఫాన్ కొనసాగుతున్న తరుణంలోనూ మంగళవారం అర్థరాత్రి కూడా వెలగపూడిలోని సచివాలయంలో కమాన్ కంట్రోల్ రూమ్‌లో కూర్చొని ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ.. అధికారులను అలెర్ట్ చేశారు. ఈ రోజు ఉదయమే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఆయన బయలుదేరారు.



