Champions Trophy | ఐదు వికెట్లు డౌన్.. పాక్ స్కోర్ ఎంతంటే !
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్…. ను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. అయితే భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని అర్ధసెంచరీ సాధించిన షకీల్.. హార్దిక్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
35.5 ఓవర్లలో సౌద్ షకీల్ ను అక్షర్ హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. 76 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్ 62 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం 36.1 ఓవర్లో జడేజా బౌలింగ్ తయ్యబ్ తాహిర్ 4 పరుగులకు వెనుదిరిగాడు.
ఇక ప్రస్తుతం క్రీజులో అఘా సల్మాన్ (5) – ఖుష్దిల్ షా ఉన్నారు. పాకిస్థాన్ స్కోర్ 36.3వ ఓవర్లకు 166/5.