RayalaseemaRising | మదనపల్లెలో అభివృద్ధి వేడుక.. చిత్రమాలిక

  • గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌, అగ్రికల్చర్‌ స్కూల్‌కు శంకుస్థాపన..

మదనపల్లెలో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌, అనంత్‌ అంబానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నేతలు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన చిత్రాల సమాహారం..