Wednesday, November 20, 2024

Spl Cartoons: చవితి పండుగ కితకితలు.. ఆలోచింపజేసేలా కార్టూన్లు!

వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి బొజ్జ గణపయ్యను కొలువుదీర్చి పూజలు చేస్తుంటారు. ఇది కామన్​గా జరిగేదే. అయితే.. ఈ పండుగ సందర్భంగా కొంతమంది కార్టూనిస్టులు తమ చాతుర్యాన్ని ప్రదర్శించేలా వారి చేతి గీతతో రాజకీయ, సామాజిక అంశాలను స్పెషల్​గా మనముందుకు తీసుకొస్తుంటారు. అందులో ‘ఆంధ్రప్రభ’ దిన పత్రికలో వచ్చే కార్టూన్లు అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే కార్టూనిస్టు మాధవ్​ (నల్లాన్ చక్రవర్తుల మధుసూదనాచార్యులు) గీసే కార్టూన్లు అందరినీ ఆలోచింపజేస్తుంటాయి.. అంతకుమించి నవ్వుపుట్టించేలా కూడా ఉంటాయి. మరి ఈ చవితికి మాధవ్​ ఎట్లాంటి కార్టూన్లను తీసుకొచ్చారో చూద్దామా!

Advertisement

తాజా వార్తలు

Advertisement