Calendar | అందరి పత్రిక ఆంధ్రప్రభ…

Calendar | అందరి పత్రిక ఆంధ్రప్రభ…

Calendar | వికారాబాద్, ఆంధ్రప్రభ : సుదీర్ఘ కాలంగా పిలవబ‌డుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంధ్రప్రభ(Andhraprabha) ముందుకు సాగుతుందని వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి (డిఎఫ్ఓ) జ్ఞానేశ్వర్ అన్నారు. ఈ రోజు వికారాబాద్ జిల్లా డీఎఫ్ఓ కార్యాలయంలో వికారాబాద్ ఆంధ్రప్రభ ఇంచార్జ్ ప్యాట రవితో కలిసి ఆయన ఆంధ్రప్రభ క్యాలెండర్(Calendar)ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 1938 నుండి ఇప్పటివరకు ఆంధ్రప్రభ రోజురోజుకు అభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. మరింత అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు .

Leave a Reply