సిఐ నాగరాజుకు ఉత్తమ ప్రతిభ పురస్కారం.

చిట్యాల సిఐ కె నాగరాజు ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్, ఎస్పీ చేతులమీదుగా ప్రశంస పత్రం

చిట్యాల, జనవరి 26 (ఆంధ్రప్రభ) 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నార్కట్పల్లి, చిట్యాల సిఐ కె నాగరాజు కు సోమవారం నాడు నల్లగొండలో పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా పోలీస్ శాఖ లో ఉత్తమ ప్రతిభ కనపరచడంతో ప్రశంస పత్రం నల్గొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ సమక్షంలో సీఐ కె నాగరాజు ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా చిట్యాల ఎస్సై, నార్కట్పల్లి ఎస్సై, పోలీస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ప్రజలు సీఐకి అభినందలు తెలియజేశారు.

Leave a Reply