Thursday, October 24, 2024

HDFC | రేపు మూడు గంటల పాటు UPI సేవలు నిలిపివేత‌

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన యూపిఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా రేపు (ఆగస్టు 10న) మూడు గంటల పాటు యూపీఐ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది.

బ్యాంక్ ‘ఎమర్జెన్సీ సిస్టమ్ మెయింటెనెన్స్’ కారణంగా యూపీఐ సేవలు పనిచేయవు. రేపు ఉదయం 2:30 నుంచి 5:30 వరకు
UPI సేవలు నిలిపేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement