Saturday, November 23, 2024

సుజుకీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. బర్గ్ మాన్‌ స్ట్రీట్‌ 125

జపాన్‌ ఆటో మొబైల్‌ దిగ్గజం సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసేందుకు నిర్ణయించింది. బర్గ్‌మాన్‌ ఈవీ ప్రోటోటైప్‌కు సంబంధించిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ఆవిష్కరించనుంది. ఇది 125కు ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ రానుంది. ఇప్పటి వరకు జరిగిన అమ్మకాల్లో బర్గ్ మాన్‌ స్ట్రీట్‌ 125 బెస్ట్​ గా నిలిచింది. దీన్నే ఎలక్ట్రిక్‌ వెర్షన్‌గా తీసుకొచ్చేందుకు సుజుకీ నిర్ణయించింది. బ్లూ, వైట్‌ కలర్స్‌లో వచ్చే ఈ స్కూటర్‌లో లిథియం-అయాన్‌ బ్యాటరీలను ఏర్పాటు చేయనున్నారు. బ్లూటూత్‌ కనెక్టివిటీ, యూఎస్‌బీ చార్జర్‌, ఫుల్‌ ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌, టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒకసారి ఫుల్‌ ఛార్జింగ్‌ చేస్తే.. దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్లు ప్రయాణించగలం.

Advertisement

తాజా వార్తలు

Advertisement