Tuesday, November 26, 2024

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు..

దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది దీంతో స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు… ఆ తర్వాత లాభాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అవుతూ… చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 42 పాయింట్ల లాభంతో 49,201కి చేరింది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 14,683 వద్ద స్థిరపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement