Saturday, June 29, 2024

Stock Market – లాభాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభం

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 23,595కు చేరింది. సెన్సెక్స్‌ 209 పాయింట్లు ఎగబాకి 77,549 వద్ద ట్రేడవుతోంది…

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.51 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 86.04 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.23 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement