సుప్రసిద్ధ ఫర్నీచర్ కంపెనీ రాయల్ ఓకే తన ఫ్లాగ్షిప్ స్టోర్లు దేశవ్యాప్తంగా ప్రారంభించనుంది. తొలి ఫ్లాగ్షిప్ స్టోర్‌ను చిత్తూరులో ప్రారంభిం చినట్లు రాయల్ ఓక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లాగ్షిప్ స్టోర్లలో అంతర్జా తీయ ప్రమాణాలతో కూడిన ఇంటీరి యర్ ఫర్నీచర్, యాక్ససరీలు అందుబా టులో ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాయల్ ఓక్‌కు చెందిన 121కు పైగా రిటైల్ ఔట్లెట్లు, స్టాక్పా యింట్స్ ఉన్నాయని వివరించింది
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.